25, సెప్టెంబర్ 2020, శుక్రవారం

సెప్టెంబరు 30 (September 30)

చరిత్రలో ఈ రోజు
సెప్టెంబరు 30
  • 1905: ఆంగ్ల శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత నెవిల్ ఫ్రాన్సిస్ మోట్ జననం
  • 1935: అమెరికాలో హ్యూవర్ డ్యాం జాతికి అంకితం చేయబడింది
  • 1941: భారత దౌత్యవేత్త, కామన్వెల్త్ సెక్రటరీ జనరల్‌గా పనిచేసిన కమలేశ్ శర్మ జననం
  • 1961: భారత క్రికెట్ క్రీడాకారుడు చంద్రకాంత్ పండిత్ జననం
  • 1966: బోట్స్‌వానా స్వాతంత్ర్యం పొందింది
  • 1980: స్విట్జర్లాండ్ కు చెందిన టెన్నిస్ క్రీడాకారిణి మార్టిన్ హింగిస్ జననం
  • 1993: లాతూర్ (మహారాష్ట్ర) భూకంపంలో 10వేలకు పైగా మరణించారు
  • 1994: ఫ్రెంచి సూక్ష్మజీవశాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆండ్రీ మైకెల్ లోఫ్ మరణం
  • 2001: రాజకీయ నాయకుడు మాధవరావు సింధియా మరణం
  • 2008: జోధ్‌పూర్ (రాజస్థాన్) లో చాముండీదేవి ఆలయంలో తొక్కిసలాట జరిగి 150+ భక్తులు మరణించారు
  • 2008: మజ్లిస్ (MIM) నేత సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ మరణం
  • 2012: తెలంగాణ ఉద్యమంలో భాగంగా హైదరాబాదులో నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చ్ జరిగింది
  • 2020: బాబ్రీమసీదు విధ్వంసంలో భాజపా, సంఘ్ అగ్రనాయకులకు ఎలాంటి పాత్రలేదని వారు నిర్దోషులని సుప్రీంకోర్టు తీర్పు ప్రకటించింది. 

 

ఇవి కూడా చూడండి:

 



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక