31, అక్టోబర్ 2020, శనివారం

నవంబరు 2 (November 2)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 2
  • 1470: బ్రిటీష్ చక్రవర్తిగా పనిచేసిన ఎడ్వర్డ్-2 జననం
  • 1774: భారత్‌లో బ్రిటీష్ సామ్రాజ్య విస్తరణకు కారకుడైన రాబర్టు క్లైవు ఇంగ్లండులో ఆత్మహత్య చేసుకున్నాడు
  • 1833: భారతీయ వైద్యుడు మహేంద్రలాల్ సర్కార్ జననం
  • 1865: తెలుగు రచయిత పానుగంటి లక్ష్మీ నరసింహారావు జననం
  • 1899: నార్త్ డకోటా మరియు సౌత్ డకోటా అమెరికాలో 39 మరియు 40వ రాష్ట్రాలుగా చేరాయి
  • 1914: మొదటి ప్రపంచయుద్ధంలో భాగంగా రష్యా ఒట్టోమాన్ సామ్రాజ్యంపై యుద్ధం ప్రకటించింది
  • 1920: సంగీత విధ్వాంసుడు పట్రాయని సంగీతరావు జననం
  • 1941: కేంద్రమంత్రిగా పనిచేసిన అరుణ్ శౌరి జననం

  • 1962: సాహితీవేత్త త్రిపురనేని గోపీచంద్ మరణం
  • 1965: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ జననం
  • 1966: డచ్చి-అమెరికన్ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత పీటర్ డెబ్యే మరణం
  • 1987: మూడవ సార్క్ సదస్సు ఖాట్మండ్‌లో ప్రారంభమైంది


  • 2015: నాటకకారుడు, సినీనటుడు కొండవలస లక్ష్మణరావు మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక