17, నవంబర్ 2020, మంగళవారం

నవంబరు 18 (November 18)

చరిత్రలో ఈ రోజు
నవంబరు 18
  • అంతర్జాతీయ శౌచాలయ దినోత్సవం
  • 1886: అమెరికా 21వ అధ్యక్షుడిగా పనిచేసిన చెస్టర్ ఆర్థర్ మరణం
  • 1901: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత వి.శాంతారాం జననం
  • 1906: అమెరికాకు చెందిన న్యూరోబయోలాజిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత జార్జ్ వాల్డ్ జననం
  • 1918: లాట్వియా రష్యా నుంచి స్వాతంత్ర్యం పొందింది
  • 1924: తెలుగు రచయిత ఆవంత్స సోమసుందర్ జననం
  • 1928: మిక్కీమౌజ్ బొమ్మ ఆవిష్కరించబడింది
  • 1936: న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా పేరుపొందిన వి.ఒ.చిదంబరం పిళ్ళై మరణం
  • 1941: జర్మనీకి చెందిన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత వాల్తర్ నెరెస్ట్ మరణం
  • 1945: శ్రీలంక అధ్యక్షుడిగా పనిచేసిన మహీంద్ర రాజపక్స జననం

 

(నీల్స్ బోర్ వ్యాసం)
  • 1963: పుష్‌బటన్ టెలిఫోన్ సదుపాయం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది
  • 1971: బ్రిటన్ నుంచి ఓమన్ స్వాతంత్ర్యం పొందింది
  • 1972: భారతదేశ జాతీయ జంతువుగా పెద్దపులిని గుర్తించారు
  • 1982: బహుభాషావేత్త పురిపండా అప్పలస్వామి మరణం
  • 1984: సినీనటి నయనతార జననం
  • 2010: న్యూట్రాన్ బాంబ్ సృష్టికర్త సామ్యూల్ కొహెన్ మరణం
  • 2013: రష్యాలో విమానప్రమాదంలో 50మంది మరణించారు

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక