17, డిసెంబర్ 2020, గురువారం

డిసెంబరు 16 (December 16)

చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 16
  • భారత్ మరియు బంగ్లాదేశ్ లలో విజయ్ దివస్ (పాకిస్తాన్ విభజన- బంగ్లాదేశ్ అవతరణ)
  • 1750: ఆసఫ్‌జాహి నవాబు నాజర్‌జంగ్ మరణం
  • 1774: ఫ్రాన్స్ ఆర్థికవేత్త ఫ్రాంకోయిస్ కేనే మరణం (ప్రముఖ ఆర్థికవేత్తల జాబితా)
  • 1775: ఆంగ్ల రచయిత జానె ఆస్టన్ జననం
  • 1912: తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, రచయిత ఆదుర్తి సుబ్బారావు జననం
  • 1917: ఆంగ్ల రచయిత ఆర్థర్ క్లార్క్ జననం
  • 1922: వచన కవితా పితామహుడుగా పేరుపొందిన కుందుర్తి ఆంజనేయులు జననం (ప్రముఖ తెలుగు సాహితీవేత్తల జాబితా)
  • 1928: పానగల్ రాజాగా పేరుపొందిన పానగంటి రామారాయణింగారు మరణం
  • 1951: అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూచే సాలార్‌జంగ్‌ మ్యూజియం ప్రారంభించబడింది
  • 1959: కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేసిన హెచ్.డి.కుమారస్వామి జననం (కర్ణాటక ముఖ్యమంత్రుల జాబితా)
  • 1960: ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అభివృద్ధి సంస్థ స్థాపన
  • 1969: అమెరికాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆడం రీస్ జననం

(బంగ్లాదేశ్ వ్యాసం)

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక