13, నవంబర్ 2014, గురువారం

కాలరేఖ 1912 (Timeline 1912)


కాలరేఖ 1912 (Timeline 1912) 
  • జనవరి 6: న్యూమెక్సికో అమెరికాలో 47వ రాష్ట్రంగా చేరింది.
  • ఏప్రిల్ 14: టైటానిక్ ఓడ మునిగిపోయి 150+ ప్రయాణీకులు మరణించారు.  
  • మే 5: ఐదవ ఒలింపిక్ క్రీడలు స్టాక్‌హోమ్ లో ప్రారంభమయ్యాయి.
  • జూన్ 9: నిజాం నిరంకుశ పాలన వ్యతిరేక ఉద్యమకారుడు ఉమ్మెత్తల గోపాలరావు జన్మించారు.
  • జూలై 1: దర్శక, నిర్మాత కె.వి.రెడ్డి జననం.
  • జూలై 31: అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత మిల్టన్ ఫ్రీడ్‌మన్ జననం.
  • ఆగస్టు 4: జంద్యాల పాపయ్యశాస్త్రి జన్మించారు.
  • ఆగస్టు 6: కేంద్ర మంత్రిగా పనిచేసిన కొత్త రఘురామయ్య జన్మించారు.
  • ఆగస్టు 16: ప్రముఖ పండితుడు, రచయిత వానమామలై వరదాచార్యులు జన్మించారు.
  • ఆగస్టు 25: చైనా జాతీయపార్టీ కొమింగ్‌టన్ స్థాపించబడింది. 
  • సెప్టెంబర్ 10: ఉప రాష్ట్రపతిగా పనిచేసిన బి.డి.జెట్టి జన్మించారు.
  • సెప్టెంబరు 20: సినీనటి పసుపులేటి కన్నాంబ జననం.
  • సెప్టెంబరు 28: స్వాతంత్ర్య సమాయోధురాలు సరస్వతీ గోరా జననం. 
  • నవంబరు 28: ఆల్బేనియా స్వాతంత్ర్యం పొందింది.
  • డిసెంబరు 2: దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత బి.నాగిరెడ్డి జననం. 
  • డిసెంబరు 16: తెలుగు సినిమా దర్శకులు ఆదుర్తి సుబ్బారావు జననం.
అవార్డులు

ఇవి కూడా చూడండి



విభాగాలు: వార్తలు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక