13, అక్టోబర్ 2020, మంగళవారం

అక్టోబరు 16 (October 16)

చరిత్రలో ఈ రోజు
అక్టోబరు 16
  • విజయ్ దివస్ (పాకిస్తాన్‌పై భారత విజయానికి సూచికగా)
  • ప్రపంచ ఆహార దినోత్సవం  (ప్రముఖ దినోత్సవాలకై ఇక్కడ చూడండి)
  • 1707: జపాన్‌లోని ఫ్యుజియామా అగ్నిపర్వతం చివరిసారిగా పేలింది
  • 1793: ప్రెంచి విప్లవానంతరం ప్రాన్స్ రాణి మేరీ ఆంటోనిట్ ఉరిశిక్షకు గురైంది
  • 1854: ప్రముఖ నవలా రచయిత ఆస్కార్ వైల్డ్ జననం
  • 1903: ముంబాయిలో తాజ్ హోటల్ ప్రారంభించబడింది
  • 1905: బ్రిటీష్ ఇండియా కాలంలో బెంగాల్ విభజన అమలులోకి వచ్చింది
  • 1923: వాల్ట్ డిస్నీ కంపెనీ స్థాపించబడింది
  • 1927: జర్మనీకి చెందిన రచయిత, నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత గుంటర్ గ్రాస్ జననం
  • 1934: చైనా కమ్యూనిస్ట్ పార్టీ లాంగ్ మార్చ్ ప్రారంభించింది


  • 1948: సినీనటి హేమమాలిని జననం
  • 1951: పాకిస్తాన్ తొలి ప్రధానమంత్రిగా పనిచేసిన లియాకత్ అలీఖాన్ మరణం
  • 1956: ఫిఫా అధ్యక్షుడు జూలెన్ రిమెట్ మరణం
  • 1958: తెలుగు రచయిత తెన్నేటి సూరి మరణం
  • 1964: చైనా తొలిసారిగా అణుపరీక్ష జరిపింది
  • 1985: భారత జాతీయ భద్రతాదళం (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ఏర్పాటయింది
  • 2017: సోమాలియా రాజధాని మొగదిషులో ట్రక్కుబాంబుపేలి 300+ మరణం

 

ఇవి కూడా చూడండి:



హోం,
విభాగాలు:
చరిత్రలో ఈ రోజు,


= = = = =
Tags: Today in History, This Day in History, Dates in History, charitralo Ee Roju, History dates in telugu, ఈ రోజు చరిత్రలో ఏమి జరిగింది, date wise incidences in telugu,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక