14వ లోకసభ (2004-09) కు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన సభ్యులు | |||
| క్ర.సం. | నియోజకవర్గం పేరు | లోకసభ సభ్యుని పేరు | పార్టీ |
| 1 | ఆదిలాబాదు | టి.మధుసూదన్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి |
(ఉప ఎన్నిక-2008)
| అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | |
| 2 | అమలాపురం | జి.వి.హర్షకుమార్ | కాంగ్రెస్ పార్టీ |
| 3 | అనకాపల్లి | పప్పల చలపతిరావు | తెలుగుదేశం పార్టీ |
| 4 | అనంతపూర్ | అనంత వెంకటరామిరెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
| 5 | బాపట్ల | దగ్గుబాటి పురంధరేశ్వరి | కాంగ్రెస్ పార్టీ |
| 6 | భద్రాచలం | మెడియం బాబూరావు | సీపీఐ(ఎం) |
| 7 | బొబ్బిలి | కొండపల్లి పైడితల్లి నాయుడు | తెలుగుదేశం పార్టీ |
| (ఉప ఎన్నిక-2007) | బొత్స ఝాన్సీ లక్ష్మి | కాంగ్రెస్ పార్టీ | |
| 8 | చిత్తూరు | డి.కె.ఆదికేశవులు | తెలుగుదేశం పార్టీ |
| 9 | కడప | వై.యస్.వివేకానంద రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
| 10 | ఏలూరు | కావూరి సాంబశివరావు | కాంగ్రెస్ పార్టీ |
| 11 | గుంటూరు | రాయపాటి సాంబశివరావు | కాంగ్రెస్ పార్టీ |
| 12 | హన్మకొండ | ||
| 13 | హిందూపూర్ | జి.నిజాముద్దీన్ | కాంగ్రెస్ పార్టీ |
| 14 | హైదరాబాదు | అసదుద్దీన్ ఒవైసీ | ఎంఐఎం |
| 15 | కాకినాడ | మంగపతి పల్లంరాజు | కాంగ్రెస్ పార్టీ |
| 16 | కరీంనగర్ | కె.చంద్రశేఖరరావు | తెలంగాణ రాష్ట్ర సమితి |
| 17 | ఖమ్మం | రేణుకా చౌదరి | కాంగ్రెస్ పార్టీ |
| 18 | కర్నూల్ | కోట్ల జయసూర్యప్రకాశ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
| 19 | మచిలీపట్నం | బాడిగ రామకృష్ణ | కాంగ్రెస్ పార్టీ |
| 20 | మహబూబ్‌నగర్ | దేవరకొండ విఠల్ రావు | కాంగ్రెస్ పార్టీ |
| 21 | మెదక్ | అలె నరేంద్ర | తెలంగాణ రాష్ట్ర సమితి |
| 22 | మిర్యాలగూడ | సూదిని జైపాల్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
| 23 | నాగర్‌కర్నూల్ | మంద జగన్నాథం | తెలుగుదేశం పార్టీ |
| 24 | నల్గొండ | సురవరం సుధాకర్ రెడ్డి | సీపిఐ |
| 25 | నంద్యాల్ | ఎస్.పి.వై.రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
| 26 | నరసాపూర్ | చేగొండి వెంకట హరిరామ జోగయ్య | కాంగ్రెస్ పార్టీ |
| 27 | నరసారావుపేట | మేకపాటి రాజమోహన్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
| 28 | నెల్లూరు | పనబాక లక్ష్మి | కాంగ్రెస్ పార్టీ |
| 29 | నిజామాబాదు | మధు యాస్కీ గౌడ్ | కాంగ్రెస్ పార్టీ |
| 30 | ఒంగోలు | మాగుంట శ్రీనివాసులు రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
| 31 | పార్వతీపురం | వైరిచర్ల కిషోర్ చంద్రదేవ్ | కాంగ్రెస్ పార్టీ |
| 32 | పెద్దపల్లి | జి.వెంకటస్వామి | కాంగ్రెస్ పార్టీ |
| 33 | రాజమండ్రి | ఉండవల్లి అరుణ్ కుమార్ | కాంగ్రెస్ పార్టీ |
| 34 | రాజంపేట్ | అన్నయ్యగారి సాయిప్రతాప్ | కాంగ్రెస్ పార్టీ |
| 35 | సికింద్రాబాదు | ఎం.అంజన్ కుమార్ యాదవ్ | కాంగ్రెస్ పార్టీ |
| 36 | సిద్దిపేట్ | సర్వే సత్యనారాయణ | కాంగ్రెస్ పార్టీ |
| 37 | శ్రీకాకుళం | కింజరాపు యర్రంనాయిడు | తెలుగుదేశం పార్టీ |
| 38 | తెనాలి | వల్లభనేని బాలశౌరి | కాంగ్రెస్ పార్టీ |
| 39 | తిరుపతి | చింతా మోహన్ | కాంగ్రెస్ పార్టీ |
| 40 | విజయవాడ | లగడపాటి రాజగోపాల్ | కాంగ్రెస్ పార్టీ |
| 41 | విశాఖపట్టణం | నేదురుమల్లి జనార్ధనరెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
| 42 | వరంగల్ | ధరావత్ రవీందర్ నాయక్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
| (ఉప ఎన్నిక-2008) | ఎర్రబెల్లి దయాకర్ రావు | తెలుగుదేశం పార్టీ | |
ఇవి కూడా చూడండి: 1వ లోకసభ సభ్యులు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 15, | |||
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి