25, ఆగస్టు 2014, సోమవారం

కాలరేఖ 1994 (Timeline 1994)


కాలరేఖ 1994 (Timeline 1994)
  • జనవరి 1: ఉత్తర అమెరికా స్వేచ్చా వాణిజ్య ఒప్పందం అమలులోకి వచ్చింది.
  • జనవరి 14: అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, రష్యా అధ్యక్షుడు బొరిక్ ఎల్సిన్ లు క్రెమ్లిన్ ఒప్పందంపై సంతకాలుచేశారు.
  • ఫిబ్రవరి 12: శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు లిలాహామర్‌లో ప్రారంభమయ్యాయి.
  • మార్చి 9: సినీనటి దేవికారాణి మరణించారు.
  • మార్చి 15: సోమాలియా నుంచి అమెరికా తన దళాలను ఉపసంహరించుకుంది
  • ఏప్రిల్ 9: ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు చండ్ర రాజేశ్వరరావు మరణించారు.
  • ఏప్రిల్ 15: గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు చేశాయి.
  • ఏప్రిల్ 22: అమెరికా 37వ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణించారు.
  • మే 9: దక్షిణాప్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా ఎన్నికైనారు.
  • మే 15: ప్రముఖ భారత స్నూకర్ క్రీడాకారుడు ఓం అగర్వాల్ మరణింవాడు.
  • మే 20: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మరణించారు
  • మే 21: సుష్మితాసేన్ మిస్‌ యూనివర్స్‌గా అవతరించింది.
  • మే 29: తూర్పు జర్మనీకి చెందిన రాజకీయనేత ఎరిక్ హూనేకర్ మరణింవాడు.
  • జూన్ 9: డచ్చి ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత జాన్ టింబర్జన్ మరణింవాడు.
  • జూన్ 17: ఐస్‌లాండ్ డెన్మార్క్ నుంచి స్వాతంత్ర్యాన్ని పొంది రిపబ్లిక్‌గా మారినది.
  • జూన్ 17: సాకర్ ప్రపంచ కప్ టోర్నమెంటు అమెరికాలో ప్రారంభమైంది.
  • జూన్ 22: ఎల్.వి.ప్రసాద్ మరణించారు.
  • జూన్ 23: అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ తొలి శతాబ్ది ఉత్సవాలు జరుపుకొంది.
  • జూలై 15: బృహస్పతి గ్రహాన్ని షూమేకర్ లెవి 9 తోకచుక్క ఢీకొనడం ప్రారంభమైంది. ఇది 6 రోజులు కొనసాగింది.
  • జూలై 17: ప్రపంచ కప్ సాకర్ ను బ్రెజిల్ గెలిచింది. ఫైనల్లో ఇటలీని 3-2 స్కోరుతో పెనాల్టీల ద్వారా ఓడించింది.
  • జూలై 25: ఇజ్రాయెల్, జోర్డాన్ లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి.
  • ఆగస్టు 13:ప్రముఖ సినీ నటుడు రావుగోపాలరావు మరణించారు. 
  • ఆగస్టు 13: సాహిత్యంలో నోబెల్ బహుమతి గ్రహీత ఎలియాస్ కనెట్టి మరణించారు
  • ఆగస్టు 17: హైదరాబాదులో మహాత్మాగాంధీ బస్ స్టేషన్ ప్రారంభించబడింది 
  • ఆగస్టు 18: బ్రిటీష్ రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రిచర్డ్ లారెన్స్ మిల్లింగ్టన్ సింగె మరణించారు.
  • ఆగస్టు 19: అమెరికా రసాయన శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత లైనస్ పాలింగ్ మరణించారు.
  • సెప్టెంబరు 28: నిజాం వ్యతిరేక పోరాటయోధుడు వెల్దుర్తి మాణిక్యరావు మరణించారు.
  • సెప్టెంబర్ 30: ఫ్రెంచి మైక్రోబయాలజిస్ట్, నోబెల్ బహుమతి గ్రహీత ఆండ్రి మైకెల్ ఓఫ్ మరణించారు.
  • అక్టోబర్ 2: 12వ ఆసియా క్రీడలు జపాన్ లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
  • డిసెంబర్ 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు మళ్ళీ అధికారంలోకి వచ్చారు.
  • డిసెంబరు 25: మాజీ రాష్ట్రపతొ జ్ఞానీ జైల్‌సింగ్ మరణించారు.

Home
విభాగాలు: కాలరేఖలు,  చరిత్ర

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక