16వ లోకసభ (2014-19) కు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన సభ్యులు | |||
నియోజకవర్గం సంఖ్య | నియోజకవర్గం పేరు | లోకసభ సభ్యుని పేరు | పార్టీ |
1 | ఆదిలాబాదు | గొడం నగేష్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
2 | పెద్దపల్లి | బాల్క సుమన్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
3 | కరీంనగర్ | బోయినపల్లి వినోద్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
4 | నిజామాబాదు | కవిత | తెలంగాణ రాష్ట్ర సమితి |
5 | జహీరాబాదు | బి.బి.పాటిల్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
6 | మెదక్ | కె.చంద్రశేఖర్ రావు | తెలంగాణ రాష్ట్ర సమితి |
ఉప ఎన్నిక | కొత్త ప్రభాకర్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి | |
7 | మల్కాజ్గిరి | మల్లారెడ్డి | తెలుగుదేశం పార్టీ |
8 | సికింద్రాబాదు | బండారు దత్తాత్రేయ | భారతీయ జనతాపార్టీ |
9 | హైదరాబాదు | అసదుద్దీన్ | ఎంఐఎం |
10 | చేవెళ్ళ | విశ్వేశ్వర్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి |
11 | మహబూబ్‌నగర్ | జితేందర్ రెడ్డి | తెలంగాణ రాష్ట్ర సమితి |
12 | నాగర్‌కర్నూల్ (ఎస్సీ) | నంది ఎల్లయ్య | కాంగ్రెస్ పార్టీ |
13 | నల్గొండ | గుత్తా సుఖేందర్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ |
14 | భువనగిరి | నర్సయ్య గౌడ్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
15 | వరంగల్ | కడియం శ్రీహరి | తెలంగాణ రాష్ట్ర సమితి |
16 | మహబూబాబాద్ (ఎస్టీ) | సీతారాం నాయక్ | తెలంగాణ రాష్ట్ర సమితి |
17 | ఖమ్మం | శ్రీనివాస్ రెడ్డి | వైకాపా |
18 | అరకు (ఎస్టీ) | కొత్తపల్లి గీత | వైకాపా |
19 | శ్రీకాకుళం | కె.రామ్మోహన్ నాయుడు | తెలుగుదేశం పార్టీ |
20 | విజయనగరం | అశోక గజపతిరాజు | తెలుగుదేశం పార్టీ |
21 | విశాఖపట్టణం | హరిబాబు | భారతీయ జనతాపార్టీ |
22 | అనకాపల్లి | ఎం.శ్రీనివాసరావు | తెలుగుదేశం పార్టీ |
23 | కాకినాడ | తోట నర్సింహ | తెలుగుదేశం పార్టీ |
24 | అమలాపురం (ఎస్సీ) | రవీంద్రబాబు | తెలుగుదేశం పార్టీ |
25 | రాజమండ్రి | మురళీమోహన్ | తెలుగుదేశం పార్టీ |
26 | నర్సాపురం | గోకరాజు గంగరాజు | భారతీయ జనతాపార్టీ |
27 | ఏలూరు | మాగంటిబాబు | తెలుగుదేశం పార్టీ |
28 | మచిలీపట్నం | కొనకళ్ళ నారాయణ | తెలుగుదేశం పార్టీ |
29 | విజయవాడ | కేశినేని నాని | తెలుగుదేశం పార్టీ |
30 | గుంటూరు | గల్లా జయదేవ్ | తెలుగుదేశం పార్టీ |
31 | నర్సారావుపేట | ఆర్.సాంబశివరావు | తెలుగుదేశం పార్టీ |
32 | బాపట్ల (ఎస్సీ) | శ్రీరాం మల్యాద్రి | తెలుగుదేశం పార్టీ |
33 | ఒంగోలు | వై.వి.సుబ్బారెడ్డి | వైకాపా |
34 | నంద్యాల | ఎస్.పి.వై.రెడ్డి | వైకాపా |
35 | కర్నూలు | బుట్టా రేణుక | వైకాపా |
36 | అనంతపురం | జె.సి.దివాకర్ రెడ్డి | తెలుగుదేశం పార్టీ |
37 | హిందూపురం | నిమ్మల కిష్టప్ప | తెలుగుదేశం పార్టీ |
38 | కడప | వై.ఎస్.అవినాష్ రెడ్డి | వైకాపా |
39 | నెల్లూరు | ఎం.రాజమోహన్ రెడ్డి | వైకాపా |
40 | తిరుపతి (ఎస్సీ) | వరప్రసాద్ రావు | వైకాపా |
41 | రాజంపేట | విథున్ రెడ్డి | వైకాపా |
42 | చిత్తూరు (ఎస్సీ) | శివప్రసాద్ | తెలుగుదేశం పార్టీ |
ఇవి కూడా చూడండి: 1వ లోకసభ సభ్యులు, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ సభ్యులు, |
= = = = =
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి